Ap Anm/Mpha Notification 2019 – For 1900 Posts @cfw.ap.nic.in

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ కమిటీ డిపార్ట్మెంట్ నుంచి AP ANM/MPHA 1900 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు తేదీ 2-2-2019 నుండి తేదీ 20-2-2019 వరకు తమ యొక్క దరఖాస్తు ఫారం నింపి దరఖాస్తు చేసుకోవచ్చు ANM/MPHA పోస్టు కోసం పే స్కేల్ 21230/- రూపాయలు అయితే అర్హతలు ఎడ్యుకేషన్ అర్హతలు వయస్సు పరీక్ష విధానం సిలబస్ మరియు మరిన్ని వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
సంస్థ: ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ
ఉద్యోగం పేరు : ANM/MPHA
మొత్తం ఖాళీలు: 1900
జిల్లాల వారిగా ఖాళీలు:
శ్రీకాకుళం -52
విజయనగరం-29
విశాఖపట్నం-150
ఈస్ట్ గోదావరి-227
వెస్ట్ గోదావరి-193
క్రిష్ణ-168
గుంటూరు-242
ప్రకాశం-99
నెల్లూరు-176
చిత్తూరు-182
కడప-97
అనంతపురం-140
కర్నూల్-145
జీతం: 21230-63010/-
వయస్సు: 42 సంవత్సరాల లోపు
విద్యార్హత: A) Must have passed SSC or equivalent Examination;
B) Must have passed EITHER 18124 months MPHA(F) course conducted in the State(recognised by AP Nursing & Midwives Council) OR Two Years intermediate Vocational Multi Purpose Health Worker (Female) Course and have completed one year Clinical Training in selected Government Hospital.
అప్లికేషను ఫీజు: ప్రతి ఒక అభ్యర్థి D.D ద్వార 300/-రూ,,లు చెల్లించాలి.
గమనిక: The SC, ST, BC and Ex-servicemen are exempted from Payment of fee.
ఏ విధంగా apply చేసుకోవాలి.
Step 1: ముందుగా ప్రతి ఒక అభ్యర్థి official Website www.cfw.ap.nic.in ని ఓపెన్ చేయాలి
Step 2: అప్లికేషను ఫారం ని Download చేసుకోవాలి
Step 3: ఇచ్చిన విధంగా D.D కట్టాలి.
Step 4: ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషను ఫారం ని నింపాలి.
Step 5: అప్లికేషను ఫారం ని మీ జిల్లా అధికారి అయిన DM&HO గారికి అందజేయాలి.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషను offline సబ్మిట్ ప్రారంబం – 02/02/2019
అప్లికేషను offline సబ్మిట్ చివరి తేది – 20/02/2019

Important links:

Notification
Download Application Form
Official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *